ఇది ఒక చిన్న అధ్యాయం. కానీ చాలా ముఖ్యమయిన ప్రశ్నలు ఈ పత్యభాగం లోనుంచి పర్రేక్షలలో వస్తాయి.
1 స్వేచ్చాపతన వస్తు చలన సమీకరణాలు వ్రాయండి?
2. తోలి వేగం u తో పైకి విసిరిన వస్తువు చేరే గరిష్ట ఎత్తును తెలుసుకోవడానికి ఒక సూత్రాన్ని ప్రతిపాదించండి..
3. ఆరోహణ, అవరోహణ, గమన కాలాల ని నిర్వచించండి?
4. 10 మీ/సే తోలి వేగం తో ఒక రాయిని పైకి విసరిన అది చేరే గరిష్ట ఎత్తెంత?
5. ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది చేరిన గరిష్ట ఎత్తు 80 మీ. దాని తోలి వేగమెంత?
పై ప్రశ్నల లోనుండి కనీసం ఏదో ఒక ప్రశ్న గాని కనీసం ఒక లెక్క గాని తప్పకుండా కనిపించే అవకాసం ఉంది.
గమనిస్తారు కదూ..