క్షమించండి.. రెండు రోజులు వలలోకి రాలేక పోయాను..
ఈ రోజు రసాయన శాస్త్రము లోని తోలి పాఠ్య బాగా మైన పరమాణు నిర్మాణం నుండి కొన్ని ముఖ్యమైన ప్రస్నాలని చూద్దాం.
౧. బోర్ పరమాణు నిర్మాణాన్ని వివరించి అందలిలోపాలను తెలపండి?
౨. హుండ్ గరిష్ట బహుల్యత నియమాని వివరించండి?
౩. పరమాణు వ్యాసార్ధం, ఎలక్రాన్ ఏఫినిటి, రుణ విద్యుదాత్మకత, ఆయనికరణ సక్మము లను వర్ణించండి?
౪. s,p,d,f, ఆర్బిటాల్ ల పాటలను గీయండి?
౫. మాయిలర్ పటాన్ని గీయండి?
౬. క్వాంటం సంఖ్యలను వివరించండి?