Friday, July 31, 2009

మా పాఠశాల

క్షమించండి.. రెండు రోజులు వలలోకి రాలేక పోయాను..
ఈ రోజు రసాయన శాస్త్రము లోని తోలి పాఠ్య బాగా మైన పరమాణు నిర్మాణం నుండి కొన్ని ముఖ్యమైన ప్రస్నాలని చూద్దాం.
౧. బోర్ పరమాణు నిర్మాణాన్ని వివరించి అందలిలోపాలను తెలపండి?
౨. హుండ్ గరిష్ట బహుల్యత నియమాని వివరించండి?
౩. పరమాణు వ్యాసార్ధం, ఎలక్రాన్ ఏఫినిటి, రుణ విద్యుదాత్మకత, ఆయనికరణ సక్మము లను వర్ణించండి?
౪. s,p,d,f, ఆర్బిటాల్ ల పాటలను గీయండి?
౫. మాయిలర్ పటాన్ని గీయండి?
౬. క్వాంటం సంఖ్యలను వివరించండి?

Monday, July 20, 2009

భౌతిక శాస్త్రం

ఈ రోజు నుంచీ ప్రతిరోజూ భౌతిక శాస్త్ర పాఠం నుండి ముఖ్య మైన ప్రశ్నలు అందించడం జరుగుతుంది. ఈ ప్రశ్నలను చదివి గురుతుంచుకోవలసిందిగా కోరుతున్నాను.
1. దైర్ఘ్యమానం...
1. స్క్రుగేజి ని వివరించండి?
2. స్క్రూగెజీ ని వర్ణించండి.
3. స్క్రూగెజీ ని వుపయోగించి తీగ వ్యాసం ఎట్లు కనుగొందువు.
4. ధన రుణ శున్యంశ ను ఎట్లు కనుగొండువు ?
5. స్క్రూగెజీ పటం గీచి భాగాలు గుర్తించండి?
రేపు మరిన్ని.......

Sunday, July 19, 2009

మన పాఠశాల

మన ఆంధ్ర ఫ్రదేస్ లొని పాఠశాలలలో చదివే చిన్నారి విద్యార్ధులకు అవసరమైన చాలా విషయాలు వారికి అందించడానికి ఒక సమగ్ర పత్రిక లేక వారు వెతుకు లాడడం చుసి ఈ చిన్ని ప్రయత్నం తెలుగులొ చెయాలనిపించి చేస్తున్న.. ఆదరిస్తారని, ఆశిస్తాను. లొపాలను సూచిస్తె సరిచేయడనికి లెద సరిచెసుకొవడనికి సిద్దం.
ఎందరొ మహను భావులు ...అందరికి వందనములు...
మన రాష్త్రంలొ నున్న అన్ని ఆంగ్ల, తెలుగు మాధ్యమాల పాఠశాలల్లొ ఉన్నతువంతి సిలబస్ నుండి పదవతరగతికి అన్ని సబ్జెచ్త్స్ లొను ఉండె ముఖ్యమైన ప్రశ్నలని, అదే విధంగ సైన్సు క్లబ్బులకి , గణిత క్లబ్బులకి, విజ్ఞాన మేలాలకి కావలసిన కొత్త, కొత్త విషయలను కూడ పొందుపరచ డానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తాం. అవలొకించండి.