Friday, September 30, 2011

మరికొన్ని ఉపయుక్తమైన ప్రజంటేషన్లు

చూడండి ... పనికి వస్తే ఉపయోగిచుకోండి.
http://www.slideshare.net/focusvzm/presentations

మీ నరసింహం.

Tuesday, January 4, 2011

రసాయన బంధం

ఇ పాఠం లో మనకి ముఖ్య మైన ప్రశ్నలు మూడు ఉన్నాయి
౧. సమన్వయ సమయోజనీయ బంధం గురించి వ్రాయండి
౨. ద్విబంధం ఎట్లేర్పడునో వివరించండి
౩. త్రికబంధం ఎట్లేర్పడునో వివరించండి

అను ఆకృతులు ప్రశ్నకు
నీరు,అమ్మోనియా, పాస్పరస్ పెంతక్లోరైద్, కార్బన్ దైఅక్సిడ్ పాస్పరస్ Tricloride,
s-s,s-p,p-p ; అతిపాతాలను వివరించండి
ఈ రోజు ku ఇంతే. ఇవిఉ చదవండి chaalu